Amazon Prime Day Sale : అమెజాన్ ప్రైమ్ డే సేల్.. ఇంకా కొన్ని గంటలే సమయం.. గెట్ రెడీ ఫర్ డీల్స్.. ఈ 5G ఫోన్లపై బెస్ట్ డీల్స్.. అసలు మిస్ చేసుకోవద్దు..!

Amazon Prime Day Sale : అమెజాన్ ప్రైమ్ డే సేల్‌కు సమయం ఆసన్నమైంది. టాప్ స్మార్ట్‌ఫోన్లపై అదిరే డిస్కౌంట్లు, ఆఫర్లు, మరెన్నో బెస్ట్ డీల్స్ రెడీగా ఉన్నాయి. శాంసంగ్ గెలాక్సీ M14, iQOO 9T, ఐఫోన్ 14 Pro Max, శాంసంగ్ గెలాక్సీ S23 ఫోన్లపై ఆకర్షణీయమైన డిస్కౌంట్లు పొందవచ్చు.

Amazon Prime Day Sale : అమెజాన్ ప్రైమ్ డే సేల్.. ఇంకా కొన్ని గంటలే సమయం.. గెట్ రెడీ ఫర్ డీల్స్.. ఈ 5G ఫోన్లపై బెస్ట్ డీల్స్.. అసలు మిస్ చేసుకోవద్దు..!

Amazon Prime Day sale starts tomorrow_ Deals revealed on iPhone 14 Pro Max, Samsung Galaxy M14, and more

Amazon Prime Day Sale : కొత్త ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? అయితే ఇదే సరైన సమయం.. అమెజాన్ ప్రైమ్ డే సేల్ మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. షెడ్యూల్ ప్రకారం.. జూలై 15న నుంచి జూలై 16 చివరి వరకు అమెజాన్ సేల్ కొనసాగుతుంది. ఈ సేల్ ఈవెంట్‌కు ముందు.. అమెజాన్ వివిధ ధరల కేటగిరీలలో కొన్ని 5G ఫోన్లపై అద్భుతమైన డీల్స్ వెల్లడించింది. పాపులర్ స్మార్ట్‌ఫోన్లలో Samsung Galaxy M14, iQOO 9T, iPhone 14 Pro Max, Samsung Galaxy S23 మరిన్నింటిపై సేల్ డిస్కౌంట్ లభిస్తుంది. అమెజాన్ ప్రైమ్ డే సేల్ సమయంలో లభించే కొన్ని బెస్ట్ డీల్స్ లిస్టును మీకోసం అందిస్తున్నాం. ఇందులో మీకు నచ్చిన ఫోన్ ఎంచుకుని వెంటనే కొనేసుకోండి.

రూ. 20వేల లోపు బెస్ట్ 5G ఫోన్ డీల్స్ :
అమెజాన్ ప్రైమ్ డే సేల్ ఈవెంట్ సందర్భంగా బడ్జెట్ ఫోన్లలో (Redmi 11 Prime 4G) ఫోన్ ధర రూ.9,999కి తగ్గుతుంది. భారత మార్కెట్లో ఈ 4G ఫోన్ రూ. 12,999 ధరతో లాంచ్ అయింది. ప్రస్తుతం అమెజాన్ ప్లాట్‌ఫారమ్‌పై రూ. 3వేల డిస్కౌంట్ పొందవచ్చు. శాంసంగ్ గెలాక్సీ M14 5G ఫోన్ రూ. 12,490కి విక్రయిస్తోంది. బ్యాంక్ ఆఫర్ లేకుండా ధర రూ.13,990కి తగ్గుతుంది. మంచి కెమెరా సెటప్, సాధారణ పర్ఫార్మెన్స్‌తో రూ.15వేల లోపు అత్యుత్తమ 5G ఫోన్‌లలో ఇదొకటి. వన్‌ప్లస్ నార్డ్ CE 3 Lite ఫోన్‌పై డిస్కౌంట్ పొందవచ్చు. ఈ ఫోన్ ధర ఎంత అనేది అమెజాన్ ఇంకా రివీల్ చేయలేదు.

Amazon Prime Day sale starts tomorrow_ Deals revealed on iPhone 14 Pro Max, Samsung Galaxy M14, and more

Amazon Prime Day sale starts tomorrow_ Deals revealed on iPhone 14 Pro Max, Samsung Galaxy M14, and more

రూ. 30వేల లోపు 5G ఫోన్‌లపై బెస్ట్ డీల్స్ :
శాంసంగ్ గెలాక్సీ A34 5G ఫోన్ ధర అసలు ధర రూ. 30,999 నుంచి రూ. 26,999కి తగ్గుతుంది. డిస్కౌంట్ ఆఫర్ బ్యాంక్ కార్డ్ ఆఫర్‌పై ఆధారపడి ఉంటుంది. Redmi 50iని రూ. 22,499కి విక్రయిస్తుంది. ఇతర డీల్స్ అమెజాన్ ఇంకా వెల్లడించలేదు.

Read Also : Amazon Prime Day Sale : కొత్త గేమింగ్ ల్యాప్‌టాప్ కావాలా? అమెజాన్‌లో డెల్ ఏలియన్‌వేర్ M16 సేల్.. ఈ డీల్ అసలు మిస్ చేసుకోవద్దు..!

రూ. 40వేల లోపు ఫోన్‌లపై బెస్ట్ డీల్స్ :
ఐక్యూ (iQOO 9T 5G) 120W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్, స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 చిప్‌సెట్ రూ. 41,999 తక్కువ ధరకు అందుబాటులో ఉంటుంది. బ్యాంక్ కార్డ్ ఆఫర్‌తో ఈ ఐక్యూ ఫోన్ రూ. 40,049కి సొంత చేసుకోవచ్చు. ఈ 5G ఫోన్ అసలు ధర రూ. 49,999 ఉండగా.. వినియోగదారులు రూ. 9,950 డిస్కౌంట్ పొందవచ్చు.OnePlus 11R 5G ఫోన్ ధర రూ.38,999కి తగ్గుతుంది. బ్యాంక్ కార్డ్ ఆధారంగా రూ.1,000 డిస్కౌంట్ పొందుతోంది. iQOO నియో 7 ప్రో ధర రూ. 31,999కు సొంతం చేసుకోవచ్చు.

Amazon Prime Day sale starts tomorrow_ Deals revealed on iPhone 14 Pro Max, Samsung Galaxy M14, and more

Amazon Prime Day sale starts tomorrow_ Deals revealed on iPhone 14 Pro Max, Samsung Galaxy M14, and more

రూ. 60వేల లోపు 5G ఫోన్‌లపై అదిరే డీల్స్.. :
కొత్త (Samsung Galaxy S23) ఫోన్‌ను రూ. 73,999 తగ్గింపు ధరకే పొందవచ్చు. అద్భుతమైన కెమెరాలతో కూడిన కాంపాక్ట్ ఫోన్ ఇది.. వినియోగదారులకు వేగవంతమైన పర్ఫార్మెన్స్ అందిస్తుంది. ఫోల్డబుల్ ఫోన్ కోరుకునే యూజర్లు కొత్త (Motorola Razr 40) ఫోన్ రూ. 54,999 ప్రభావవంతమైన ధరతో కొనుగోలు చేయవచ్చు. కంపెనీ ఫ్లాగ్‌షిప్ డివైజ్ (Xiaomi 13 Pro) తక్కువ ధరకే రూ.71,999కి అందుబాటులో ఉంటుంది. కానీ, ఈ ఆఫర్ బ్యాంక్ కార్డ్‌తో పాటు ఫ్లాట్ డిస్కౌంట్‌పై ఆధారపడి ఉంటుంది. హుడ్ కింద సరికొత్త, టాప్-ఎండ్ Qualcomm Snapdragon 8 Gen 2 చిప్‌సెట్‌ను కలిగి ఉంది. కెమెరా డే టైమ్ షాట్‌లను అద్భుతంగా క్యాప్చర్ చేయగలదు.

లక్ష ఖరీదైన 5G ఫోన్‌లపై బెస్ట్ డీల్స్ :
రూ. 1 లక్ష కన్నా ఎక్కువ ఖర్చు చేయగల వినియోగదారులు ఐఫోన్ 14 ప్రో మాక్స్‌ను (రూ. 1,29,900) ధరకు కొనుగోలు చేయొచ్చు. ప్రస్తుతం ఆపిల్ ఐఫోన్ అత్యంత ఖరీదైనది. iPhone 14 Pro Max భారత మార్కెట్లో రూ. 1,39,900కి అందుబాటులోకి వచ్చింది. అమెజాన్ ప్రైమ్ డే సేల్ ద్వారా ఈ ఐఫోన్ మోడల్ తక్కువ ధరకు కొనుగోలు చేయొచ్చు. శాంసంగ్ గెలాక్సీ S23 Ultra ఫోన్ శాంసంగ్ ఫోన్లలో అత్యంత ఖరీదైన ఫోన్. ఈ శాంసంగ్ ఫోన్ రూ. 1,15,999 ధరతో అందుబాటులో ఉంటుంది.

Read Also : Best Smartphones India : రూ. 60వేల లోపు ధరలో 4 బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే.. ఏ ఫోన్ కొంటే బెటర్ అంటే? తప్పక తెలుసుకోండి!