Independence Day Sale: చేతిలో డబ్బు ఉండాలే గానీ రిలయన్స్ డిజిటల్లో మంచి లాభసాటి షాపింగ్ చేసుకోవచ్చు. రీసెంట్ గా ప్రముఖ డిజిటల్ మాద్యమాలు ఇండిపెండెన్స్ డే సేల్ మొదలుపెట్టేశాయి. రిలయన్స్ డిజిటల్ అంతకుమించిన ఆఫర్లతో రంగంలోకి దిగింది. స్వాతంత్ర్య దినోత్సవ సేల్ అంటూ.. డిజిటల్ ఇండియా సేల్‌ను ప్రారంభించింది రిలయన్స్. అట్రాక్టివ్ ఆఫర్స్, డిస్కౌంట్లతో 300లకు పైగా జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్లు, 500లకు పైగా టీవీలు, ల్యాప్‌ట్యాప్‌లు, రిఫ్రిజిరేటర్లు వంటి ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను అందుబాటులో ఉంచింది.
* ఆగస్టు 16 వరకు అందుబాటులో ఉండనున్న ఈ ఆఫర్ తో హెచ్డీఎఫ్సీ బ్యాంకు కార్డులు, ఈఎంఐ లావాదేవీలపై 10 శాతం డిస్కౌంట్ని ప్రత్యేకంగా అందిస్తోంది. అలా గరిష్టంగా రూ.3వేల వరకు తగ్గింపు పొందవచ్చు
* ఆగస్టు 31లోగా కనీసం రూ.9వేల 9వందల 99 వరకూ పేటీఎం ద్వారా కొనుగోలు జరిపితే.. రూ.500 వ్యాలెట్ క్యాష్‌బ్యాక్ దొరుకుతుంది. రూ.10వేలు ఆ పైన జరిపే కొనుగోళ్లపై జెస్ట్‌మనీ ద్వారా నో కాస్ట్ ఈఎంఐ, 10 శాతం క్యాష్ బ్యాక్ పొందవచ్చు. క్యాష్‌బ్యాక్ గరిష్ట పరిమితి రూ.5వేలుగా ఉంది.
పికప్.. డోర్ డెలివరీ..
కొనుగోలు చేసిన భారీ వస్తువులను ఇన్‌స్టా డెలివరి కింద 3 గంటల్లోనే డెలివరీ చేయనున్నారు. వినియోగదారులు వారి వీలుని బట్టి సమీపంలోని స్టోర్ నుంచి స్టోర్-పికప్ ఆప్షన్‌ను కూడా ఎంచుకోవచ్చు.
దేశవ్యాప్తంగా ఉన్న 80 నగరాల్లోని 460 స్టోర్లలో ఈ సేల్ స్టార్ట్ అవనుంది. స్టోర్లతో పాటు మై జియోస్టోర్స్తో పాటు www.reliancedigital.in లో ఈ సేల్ ఆగస్టు 16 వరకు ఉంటుంది.
టెలివిజన్ కొనుగోలు చేయాలనుకుంటున్న కస్టమర్లకు..
– ప్రారంభ ధర రూ.13,990/-
– సాన్సూయ్ 50-ఇంచుల అల్ట్రా హెచ్డీ రూ.29,990/-
– టీసీఎల్ 55-ఇంచుల అల్ట్రా హెచ్డీ స్మార్ట్ రూ.44,990/- (రూ.19,990/- విలువ చేసే జేబీఎల్ సౌండ్ బార్ ఉచితం)
అందుబాటులో ల్యాప్టాప్స్
– రూ.16,999/- ప్రారంభ ధర ల్యాప్టాప్స్ రూ.17,999/- వరకు విలువైన లాభాలు
– 16 GB ర్యామ్‌తో కూడిన శక్తిమంతమైన గేమింగ్ ల్యాప్టాప్స్ రూ.64,999 ప్రారంభ ధర
– లెనొవో M8 32 GB ట్యాబ్లెట్ ప్రత్యేక ధర రూ.11,499/-
మొబైల్ ఫోన్లలో
– వన్ ప్లస్ నార్డ్ 2 స్మార్ట్ ఫోన్ ధర.29,999/-
– స్మార్ట్‌వాచ్ ఫైర్ బోల్ట్ ఆగ్ని రూ.2,699/-
– ట్రూ వైర్లెస్ బీటీ ఇయర్ ఫోన్ రూ.7,999/-
ఇతర ఎలక్ట్రానిక్ వస్తువుల పైన కూడా అద్భుతమైన ఆఫర్లు ఉన్నాయి. ఎల్జీ, సామ్సంగ్, వర్ల్‌ఫూల్ వంటి ప్రముఖ బ్రాండ్లకు చెందిన ఫ్రాస్ట్ ఫ్రీ రిఫ్రిజిరేటర్ల ప్రారంభ ధర రూ.23,990/-. రూ.3,850/- విలువైన ఉచిత బహుమతులు.
– రూ.12,990/- నుంచి టాప్ లోడ్ వాషింగ్ మెషీన్లు (రూ.1,990/- విలువైన ఉచిత బహుమతులు)
– కుక్ టాప్ కాంబో (రీకనెక్ట్ 3 బర్నర్ కుక్ టాప్, + 500 వాట్స్ మిక్సర్ + ఎలక్ట్రిక్ కెటిల్) రూ.4,499/-
– వాటర్ ఫ్యూరిఫైయర్ కొనుగోలుపై కొనుగోలుదారులు రూ.1999/- (ఉచితంగా ఎలక్ట్రిక్ కెటిల్)