Iconic Project Akrida : కనీవినీ ఎరుగని ఫెసిలిటీస్‌తో మై హోమ్ అక్రిద ప్రాజెక్ట్..!
Iconic Project Akrida : ఎన్నో ల్యాండ్ మార్క్ ఐకానిక్ నిర్మాణాలతో తెలంగాణలో ట్రస్టెడ్ అండ్ బ్రాండెడ్ రియల్ ఎస్టేట్, కన్‌స్ట్రక్షన్ కంపెనీగా పేరున్న మై హోమ్ గ్రూప్ నుంచి మరో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ రాబోతోంది.
Iconic Project Akrida : 12 హైరైజ్ టవర్స్.. జీ ప్లస్ థర్టీనైన్ ఫ్లోర్స్.. 3వేల 780 ప్రీమియం ఫ్లాట్స్.. ఎక్స్‌పీరియెన్స్ ది జోయ్ అండ్ హ్యాపీనెస్.. వింటుంటేనే ఎగ్జైటింగ్‌గా ఉంది కదా.. ఎస్… మై హోమ్ గ్రూప్ హైదరాబాద్‌లో మరో బిగ్గెస్ట్ అండ్ టాలెస్ట్ హైరైజ్ టవర్స్‌తో న్యూ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తోంది. అదే మైహోమ్ అక్రిద. ఈనెల 11న లాంచ్ అవుతోంది. కస్టమర్ల కలలకు సాలిడ్ రూపాన్ని అందిస్తూ.. ఎక్కడా రాజీపడకుండా కావాల్సిన అన్ని ఎమినిటీస్‌ను అందిస్తోంది. రెరాతో పాటు అన్ని ప్రభుత్వ అనుమతులతో నిర్మిస్తున్న మైహోమ్ అక్రిద ప్రాజెక్ట్ కనీవినీ ఎరుగని ఫెసిలిటీస్‌తో అందించబోతోంది.
Read Also : My Home Akrida : హైదరాబాద్‌లో మరో టాలెస్ట్ టవర్.. 25 ఎకరాల విస్తీర్ణంలో మైహోమ్ అక్రిద
25 ఎకరాల విస్తీర్ణంలో మైహోమ్ గ్రూప్.. :
ఎన్నో ల్యాండ్ మార్క్ ఐకానిక్ నిర్మాణాలతో తెలంగాణలో ట్రస్టెడ్ అండ్ బ్రాండెడ్ రియల్ ఎస్టేట్, కన్‌స్ట్రక్షన్ కంపెనీగా పేరున్న మై హోమ్ గ్రూప్ నుంచి మరో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ రాబోతోంది. తెల్లాపూర్‌లోని టెక్నోసిటీలో దాదాపు 25 ఎకరాల విస్తీర్ణంలో మైహోమ్ గ్రూప్.. ప్రతిమ కన్‌స్ట్రక్షన్స్‌తో సంయుక్తంగా.. నెవర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్ అనేలా.. మైహోమ్ అక్రిదను డెవలప్ చేస్తోంది. 25 ఎకరాలంటే.. ఎకరానికి ఒకటి చొప్పున టవర్స్ అనుకుంటున్నారా..? అస్సలు కాదు.. 12 హైరైజ్ టవర్స్.. అందులోనూ 81 పర్సెంట్ ఓపెన్ ఏరియా.. డ్యామ్ ష్యూర్.. మై హోమ్ అక్రిదలో అడుగు పెట్టగానే మరో అందమైన, అద్భుతమైన ప్రపంచం కళ్లముందు కనిపించి తీరుతుంది. ఇక అక్కడ నివాసమంటే మాటలా.. ఇట్స్ సో లక్కీ అనాల్సిందే.
కస్టమర్ల ప్రతి రూపాయికి డబుల్ గ్యారంటీ :
చుట్టూ పచ్చని ప్రకృతి.. ఆహ్లాదకరమైన వాతావరణం.. విశాలమైన రోడ్లు.. గ్రాండ్ డబుల్ హైట్ ఎంట్రన్స్.. లోపలికి అడుగు పెట్టగానే.. ఆకాశాన్ని తాకే 12 హై రైజ్ టవర్స్.. జీ ప్లస్ థర్టీనైన్ ఫ్లోర్స్.. ఇది సింపుల్‌గా మైహోమ్ అక్రిద . వరల్డ్ క్లాస్ ఎమినిటీస్, ప్రపంచస్థాయి ప్రమాణాలతో మైహోమ్ అక్రిదను నిర్మిస్తున్నారు. తెల్లాపూర్ టెక్నోసిటీకే ఈ మైహోమ్ అక్రిద డెఫినెట్లీ ఓ స్పెషల్ బ్రాండెడ్ ల్యాండ్ మార్క్ కాబోతోంది. జాయ్ అండ్ హ్యాపీనెస్ ఎక్స్‌పీరియెన్స్ చేయాలనుకునే వారికి ఈ ప్రాపర్టీ బెస్ట్ ఛాయిస్ అవుతుంది. రెరాతో పాటు అన్ని ప్రభుత్వ అనుమనుతులతో నిర్మిస్తున్న మైహోమ్ అక్రిద.. కస్టమర్ల ప్రతి రూపాయికి డబుల్ గ్యారంటీ ఇస్తుందనడంలో సందేహం లేదు. ఆ రేంజ్‌లో డిజైన్ చేశారు మరి..
మొత్తం 3 వేల 780 ప్రీమియం ఫ్లాట్లు .. ఈచ్ అండ్ ఎవెర్రీ ఫ్లాట్.. మైండ్ బ్లోయింగ్ అనేలా రెడీ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌లో 2 BHK, 2.5, 3 BHK ప్రీమియం లైఫ్‌స్టైల్ అపార్ట్‌మెంట్ ఫ్లాట్స్ ఉన్నాయి. 2 BHK ఫ్లాట్లను 13 వందల 99 ఎస్‌ఎఫ్‌టీల్లో.. 2.5 బీహెచ్‌కేను 16 వందల 22 ఎస్‌ఎఫ్‌టీల్లో నిర్మిస్తున్నారు. ఇక 3 BHK ఫ్లాట్స్‌ను మొత్తం 4 విస్తీర్ణాల్లో డెవలప్ చేస్తున్నారు. 1926, 2012, 2262, 2347 ఎస్‌ఎఫ్‌టీల్లో 3 BHK ఫ్లాట్స్‌ను నిర్మిస్తున్నారు.
మైహోమ్ అక్రిదగా నామకరణం :
మన వైదిక సంస్కృతిలో వాస్తుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఉత్తర , దక్షిణ అక్షాంశాల్లో పవర్ అనేది నిక్షిప్తమై ఉంటుంది. అందుకే మైహోమ్ అక్రిదను ఫుల్లీ వాస్తు బేస్‌తో డిజైన్ చేశారు. అణువణువూ ఇటు వాస్తుతో పాటు.. అటు నిర్మాణ నైపుణ్యం నిండినదిగా ఉంటుంది. ఈ ప్రాజెక్ట్‌లో ప్రాపర్టీలన్నీ ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్‌తో ఉంటాయి. అక్రిద అంటే సంతోషానికి కేంద్రబిందువని అర్థం. జీవితం అందమైన బృందావనమైతే అందులో అత్యంత సుందరమైన పువ్వులు వికసిస్తాయి. అప్పుడే ఆ జీవితం ఆనందాల మయమవుతుంది.. మైహోమ్ అక్రిద కూడా అలాంటి అనుభూతినే కస్టమర్లకు అందించబోతోంది. ఇక్కడ నివసించేవారందరూ సుఖసంతోషాలతో, సంతృప్తికర జీవితాన్ని ఆస్వాదించాలనే మైహోమ్ అక్రిదగా నామకరణం చేశారు.
81 శాతం ఓపెన్ స్పేస్ కేటాయింపు :
అందమైన , విశాలమైన లివింగ్ రూమ్స్, మాస్టర్ బెడ్‌రూమ్స్, హైటెక్ హంగులతో కిచెన్ , బాల్కనీ.. ఇలా అక్రిద నుంచి బయటకు అడుగు పెట్టే అవసరం రాదంటే నమ్మండి.. ఆ రేంజ్‌లో సదుపాయాలన్నీ అమర్చుతున్నారు. బ్యూటిఫుల్ స్కైవాక్, క్రాఫ్టెడ్ ల్యాండ్ స్కేప్ ఈ ప్రాజెక్ట్‌లో వెరీ వెరీ స్పెషల్. సెంట్రల్ లాన్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, సీటింగ్ జోన్స్, సైక్లింగ్ ట్రాక్, జాగింగ్ ట్రాక్, పెట్ పార్క్ అన్నీ ఉంటాయి. ఆడుకునేందుకు టెన్నిస్ కోర్టులు, స్కేటింగ్ రింక్, బాస్కెట్ బాల్ కోర్ట్, క్రికెట్ ప్రాక్టీస్ నెట్, బాక్స్ క్రికెట్, ఔటర్ డోర్ జిమ్, పికెల్ బాల్ కోర్ట్, ఆంపీ థియేటర్, స్విమ్మింగ్ పూల్ ఇలా అన్నీ ఒకేచోట ఉంటాయి. అందుకే 81 శాతం ఓపెన్ స్పేస్‌ను వీటికి కేటాయించారు. వెహికల్ పార్కింగ్‌కు సమస్యేలేదు.. నాలుగు బేస్‌మెంట్స్‌లో కారు పార్కింగ్ సదుపాయం కల్పిస్తున్నారు.
58వేల ఎస్‌ఎఫ్‌టీ.. జీ ప్లస్ 4 ఫ్లోర్స్‌తో కోట్టా క్లబ్ హౌస్, 47 వేల ఎస్‌ఎఫ్‌టీ.. జీ ప్లస్ త్రీ ఫ్లోర్స్‌తో టెర్రా క్లబ్ హౌస్‌లు మైహోమ్ అక్రిదకు స్పెషల్ అట్రాక్షన్స్. రీడింగ్ ఏరియా, గెస్ట్ రూమ్స్, ఇండోర్ గేమ్స్, స్క్వాష్ కోర్ట్, వీటితో పాటు యోగ, ధ్యానం, ఏరోబిక్ హాల్స్ కూడా ఉంటాయిందులో. ఓరకంగా ఇదో మెగా టౌన్‌షిప్. కన్వీనియన్స్ స్టోర్, ఫార్మసీ, ఏటీఎం, బ్యాంక్, ఎఫ్ అండ్ బీ, స్పా, సెలూన్, గ్యాస్ బ్యాంక్స్, ట్రాన్స్‌ఫార్మర్స్ యార్డ్.. ఇలా చాలా ఎమినిటీస్‌ను అందిస్తోంది మైహోమ్ అక్రిద.
11న బుకింగ్ చేసుకుంటే స్పెషల్ ఆఫర్లు :
మైహోమ్ అక్రిద నుంచి బయటకు ట్రాన్స్‌పోర్ట్ కనెక్టివిటీ కూడా చాలా ఈజీనే. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు, ఓల్డ్ ముంబై హైవేకు కూతవేటు దూరంలోనే ప్రాజెక్ట్ డెవలప్ అవుతోంది. 10 నిమిషాల్లోనే రైల్వే స్టేషన్‌కు చేరుకోవచ్చు. అలాగే ఫైనాన్షియల్ డిస్ట్రిక్, టాప్ హాస్పిటల్స్, మాల్స్‌కు, ఔటర్ రింగ్‌రోడ్డుకు పదంటే పదే నిమిషాల్లో వెళ్లిపోవచ్చు. 35 నిమిషాల్లో శంషాబాద్ ఎయిర్ట్‌పోర్ట్‌కు చేరొచ్చు. మెరు ఇంటర్నేషనల్ స్కూల్‌తో పాటు.. పలు స్కూల్స్ అతి దగ్గర్లో ఉన్నాయి. ఇన్ని సౌకర్యాలున్న అక్రిదాలో ఫ్లాట్ ధరలు కూడా అందరికీ అందుబాటులో ఉండనున్నాయి.. ఎస్‌ఎఫ్‌టీకి 7వేల 400 నుంచి రేట్స్ ప్రారంభం అవుతాయి.. ఈనెల 11న బుకింగ్ చేసుకున్న వారికి మాత్రం ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ కింద 7వేలా 200లకే ఇస్తున్నట్లు మైహోం గ్రూప్ చెబుతోంది..
Read Also : My Home Akrida : అంతర్జాతీయ హంగులతో మైహోమ్ గ్రూప్ కొత్త ప్రాజెక్ట్ అక్రిద.. శంకుస్థాపన ఎప్పుడంటే?