Top Smartwatches 2024 : అమెజాన్ సేల్ ఆఫర్లు.. రూ. 5వేల లోపు ధరలో టాప్ 10 స్మార్ట్ వాచ్‌లివే.. ఇప్పుడే ఆర్డర్ పెట్టేసుకోండి..!
Top Smartwatches 2024 : అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో కొత్త స్మార్ట్‌వాచ్‌ని కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే.. ఎస్బీఐ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్‌ని ఉపయోగించడం ద్వారా ఫ్లాట్ డిస్కౌంట్ ధరను తగ్గించవచ్చు.

Top Smartwatches 2024 Under Rs. 5k During Amazon Great Indian Festival Sale
Top Smartwatches 2024 : కొత్త స్మార్ట్‌వాచ్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2024 సేల్ కొనసాగుతుంది. కస్టమర్లు ఇప్పటికీ అనేక రకాల ప్రొడక్టులపై అనేక డీల్‌లు, డిస్కౌంట్లను అందిస్తోంది. ఈ అమెజాన్ సేల్ సమయంలో, అనేక స్మార్ట్‌వాచ్ మోడల్‌లు రూ. 5వేల లోపు ధరకే అందుబాటులో ఉన్నాయి.
Read Also : iPhone 16 vs iPhone 17 : కొత్త ఐఫోన్ కావాలా? ఐఫోన్ 16 కొంటే బెటరా? ఐఫోన్ 17 కోసం వేచి ఉండాలా?
నాయిజ్, బోట్, అమాజ్‌ఫిట్, ఫైర్-బోల్డ్, కల్ట్, రెడ్మి వంటి బ్రాండ్ల నుంచి కొత్త ఫిట్నెస్ ట్రాకర్ లేదా స్మార్ట్‌వాచ్‌ని కొనుగోలు చేసేందుకు ఇదే బెస్ట్ టైమ్ అని చెప్పవచ్చు. ఖరీదైన మోడల్ స్మార్ట్‌వాచ్ కోసం చూసేకస్టమర్లు తగ్గింపు ధరకే పొందాలంటే అర్హత ఉన్న బ్యాంక్ కార్డ్ ఆఫర్లను కూడా పొందవచ్చు.
అమెజాన్ సేల్ బ్యాంక్ ఆఫర్లు :
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో కొత్త స్మార్ట్‌వాచ్‌ని కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే.. ఎస్బీఐ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్‌ని ఉపయోగించడం ద్వారా ఫ్లాట్ డిస్కౌంట్ ధరను తగ్గించవచ్చు. మీరు అనేక స్మార్ట్‌వాచ్ మోడళ్లపై సేల్ సంబంధిత ధరల తగ్గింపుతో పాటు ఈ డిస్కౌంట్ పొందవచ్చు.
మీరు రూ. 5వేల కన్నా ఎక్కువ స్మార్ట్‌వాచ్ మోడల్ని కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే.. మీరు ఎస్బీఐ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించి రూ. 1500 వరకు తగ్గించవచ్చు. అమాజ్‌ఫిట్ యాక్టివ్ ఎడ్జ్ వంటి ఖరీదైన మోడళ్లను కొనుగోలు చేసేటప్పుడు ఇది ప్రయోజకరంగా ఉంటుంది. ప్రస్తుతం రూ. 7,999, లేదా రూ. 6,199 బ్యాంక్ తగ్గింపుతో అందుబాటులో ఉన్నాయి.
1. అమాజ్‌ఫిట్ బిప్ 5 రూ. 4,499
2. ఫైర్-బోల్ట్ మూన్వాచ్ రూ. 2,499
3. నాయిజ్ దివా రూ. 2,799
4. నాయిజ్ఫిట్ హాలో రూ. 2,199
5. బోట్ లూనర్ ఎబ్రాస్ రూ. 3,299
6. రెడ్మి వాచ్ 5 యాక్టివ్ రూ. 2,499
7. నాయిజ్ హాలో ప్లస్ రూ. 2,499
8. అమాజ్‌ఫిట్ బ్యాండ్ 7 రూ. 3,799
9. నాయిజ్ కలర్ ఫిట్ అల్ట్రా 3 రూ. 2,199
10. కల్ట్ రేంజర్ XR1 రూ. 1,999
Read Also : iPhone 13 Price Drop : ఆపిల్ ఐఫోన్ 13 ధర మళ్లీ తగ్గిందోచ్.. ఈ డీల్ అసలు మిస్ చేసుకోవద్దు..!