తప్పిన ఘోర ప్రమాదం : జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సం 

హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో అర్ధరాత్రి ఓ కారు బీభత్సం సృష్టించింది.

  • Publish Date - January 27, 2019 / 02:00 AM IST

హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో అర్ధరాత్రి ఓ కారు బీభత్సం సృష్టించింది.

హైదరాబాద్ : నగరంలోని జూబ్లీహిల్స్‌లో అర్ధరాత్రి ఓ కారు బీభత్సం సృష్టించింది. అదుపుతప్పి డివైడర్ పైకి దూసుకెళ్లింది. జూబ్లీహిల్స్ చెక్ పోస్టు నుంచి అపోలో ఆస్పత్రి వైపు వేగంగా దూసుకెళ్తున్న కారు అదుపుతప్పి డివైడర్ పైకి ఎక్కింది. ప్రమాద సమయంలో వర్షం పడుతుండటంతో రోడ్డుపై ఎవరూ లేరు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు.