పదో తరగతి అర్హత : BHELలో అప్రెంటిస్ ఉద్యోగాలు
- veegam team
- Published On : January 11, 2020 / 05:43 AM IST
భోపాల్ లోని భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్(BHEL) అప్రెంటిస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. విభాగాల వారీగా ఖాళీలను భర్తీ చేయనుంది. మెుత్తం 550 ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్దులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
విభాగాల వారీగా ఖాళీలు :
ఫిట్టర్ – 140
వెల్డర్ – 45
టర్నర్ – 35
మెషినిస్ట్ కంపోజిట్ – 57
ఎలక్ట్రీషియన్ – 140
డ్రాప్ట్స్ మెన్(మెకానిక్) – 10
ఎలక్ట్రానిక్స్ – 6
కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రాగ్రామింగ్ అసిస్టెంట్(COPA,PASA) – 70
కార్పెంటర్ – 8
ప్లంబర్ – 10
మెకానిక్ మోటారు వాహనం – 6
మెషినిస్ట్ (గ్రైండర్) – 10
మషన్(MES) – 8
పెంయిటర్(జనరల్) – 5
విద్యార్హత : అభ్యర్దులు 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత విభాగంలో ఐటీఐ సర్టిఫికేట్ కలిగి ఉండాలి.
ఎంపికా విధానం : అభ్యర్దులను మెరిట్ లిస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు.
వయస్సు : అభ్యర్దుల వయస్సు 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపులు వర్తిస్తాయి.
ముఖ్య తేదిలు :
దరఖాస్తు ప్రారంభ తేది : జనవరి 6, 2020.
దరఖాస్తు చివరి తేది : జనవరి 31, 2020.
