RBI Vacancies : రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా శాఖల్లో ఉద్యోగ ఖాళీల భర్తీ

ఆన్‌లైన్ పరీక్ష , ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో జూన్‌ 20, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి. రాత పరీక్ష జులై 23వ తేదీన ఉంటుంది.

RBI Recruitment 2023 Apply Online

RBI Vacancies : భారత ప్రభుత్వ రంగానికి చెందిన ముంబాయిలోని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో పలు ఉద్యోగ ఖాళీల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న పలు ఆర్‌బీఐ శాఖల్లో ఖాళీలను భర్తీ చేస్తున్నారు.

READ ALSO : Digestive Disorders : జీవక్రియలు బాగుంటే అన్ని వ్యాధులను దూరంగా ఉంచవచ్చా ? తీవ్రమైన వ్యాధులకు దారితీసే 5 సాధారణ జీర్ణ రుగ్మతలు

భర్తీ చేయనున్న పోస్టుల్లో లీగల్‌ ఆఫీసర్‌, మేనేజర్‌, అసిస్టెంట్‌ మేనేజర్‌, లైబ్రరీ ప్రొఫెషనల్‌ తదిర పోస్టులు ఉన్నాయి. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత స్పెషలైజేషన్‌లో డిగ్రీ, పీజీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

READ ALSO : Araku Coffee : అరకు కాఫీకి ఆర్గానిక్ సర్టిఫికెట్ ..

ఆన్‌లైన్ పరీక్ష , ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో జూన్‌ 20, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి. రాత పరీక్ష జులై 23వ తేదీన ఉంటుంది. ఇతర వివరాలకు వెబ్ సైట్ ;https://opportunities.rbi.org.in/ పరిశీలించగలరు.