10TV Food Fusion Awards 2025: హోటల్ అషియానా గ్రూప్‌కు బెస్ట్ ఫ్యామిలీ రెస్టారెంట్ ఆన్ NH44 హైవే అవార్డు

10టీవీ ఫుడ్ ఫ్యూజన్ అవార్డ్స్ 2025లో హోటల్ అషియానా గ్రూప్‌కు "బెస్ట్ ఫ్యామిలీ రెస్టారెంట్ ఆన్ NH44 హైవే" అవార్డు లభించింది.