×
Ad

Allu Arjun : చిక్క‌డ‌ప‌ల్లి పోలీస్‌స్టేష‌న్‌కు చేరుకున్న అల్లు అర్జున్‌..

అల్లు అర్జున్ కి సంధ్య థియటర్ ఘటనలో భాగంగా నిన్న నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ రోజు ఉదయం చిక్క‌డ‌ప‌ల్లి పోలీస్‌స్టేష‌న్‌కు వెళ్లారు అల్లు అర్జున్.

  • Published On : December 24, 2024 / 12:32 PM IST