AP Mega Dsc : ఏపీ మెగా డీఎస్సీ.. ఎందులో ఎన్ని పోస్టులు అంటే..?

ఏపీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు.. నిరుద్యోగులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మెగా డీఎస్సీపై తొలి సంతకం చేశారు.