BJP Second List Released : 72 మందితో బీజేపీ రెండో జాబితా విడుదల.. తెలంగాణ నుంచి ఆరుగురు అభ్యర్థుల పేర్లు ఖరారు

లోక్‌సభ ఎన్నికలకు బీజేపీ రెండో జాబితాను విడుదల చేసింది. మొత్తం 72 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.