Bodhan Former MLA Shakeel : నా కొడుకును టార్గెట్ చేశారు – మాజీ ఎమ్మెల్యే షకీల్

కారు యాక్సిడెంట్ ఘటనలో తన కుమారుడిపై కేసులు, అరెస్ట్ గురించి బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ఎట్టకేలకు స్పందించారు.