CM Jagan : యుద్ధానికి సిద్ధం కండి- వాలంటీర్లకు సీఎం జగన్ పిలుపు

గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం గ్రామంలో వాలంటీర్ల వందనం కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొన్నారు.