CWC25 anthem : మహిళ‌ల‌ వన్డే ప్రపంచకప్ ఆంథ‌మ్ విన్నారా? ‘బ్రింగ్ ఇట్ హోం..’

మహిళ‌ల‌ వన్డే ప్రపంచకప్ ఆంథ‌మ్ (CWC25 anthem)ను తాజాగా ఐసీసీ విడుద‌ల చేసింది.

సెప్టెంబ‌ర్ 30 నుంచి మ‌హిళ‌ల వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ ప్రారంభం కానుంది. భార‌త్, శ్రీలంక దేశాలు సంయుక్తంగా ఈ మెగాటోర్నీకి ఆతిథ్యం ఇస్తోంది. ఈ మెగాటోర్నీకి స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డ‌డంతో ఐసీసీ ఈ టోర్నీ ఈవెంట్ సాంగ్‌ను విడుద‌ల చేసింది. బాలీవుడ్ సింగ‌ర్ శ్రేయా ఘోష‌ల్ ఈ పాట‌ను పాడారు.