Bigg Boss 8 winner Nikhil : బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ నిఖిల్ బ్యాగ్రౌండ్ తెలుసా..
నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 8 నిన్నటితో ముగిసింది. ఈ సీజన్ విన్నర్ గా నిఖిల్ నిలిచాడు.
- Bhanumathi
- Published On : December 16, 2024 / 05:15 PM IST
