Telugu » Exclusive-videos » Duvvada Srinivas About Bigg Boss Telugu 9 Wildcard Contestant Madhuri Divvala Mz
బిగ్ బాస్‌లో దివ్వెల మాధురి.. ఆమె రెమ్యూనరేషన్.. అలాగే ఫిజికల్ టాస్కులపై దువ్వాడ శ్రీనివాస్ ఏమన్నారంటే…
సోషల్ మీడియాలో దివ్వెల మాధురికున్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఇప్పుడు ఆమె బిగ్ బాస్ వేదికపైకి రావడం అంటే హౌస్‌లో ఉన్న సంబంధాలు, టాస్కులు, ఆట తీరు.. అన్నీ పూర్తిగా మారిపోవడం ఖాయం. అలాగే, మాధురి గేమ్‌లో ఫైర్ బ్రాండ్‌గా నిలుస్తుందనే విశ్వాసం ఆయన వ్యక్తం చేశారు.