Telugu » Exclusive-videos » Jr Ntr Janhvi Kapoor Starrer Devara Movie Public Talk And Response
Devara Audience Review: దేవర సినిమా పబ్లిక్ టాక్… ప్రభాస్, రాజమౌళి అందరి రికార్డ్స్ లేపేస్తాం అని అంటున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్..
దేవర సినిమా రిలీజ్ సందర్బంగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ రచ్చ, సెలెబ్రేషన్స్ మాములుగా లేవు.. అన్ని థియేటర్స్ వద్ద సందడి నెలకొంది, మూవీ హిట్ హిట్ అంటూ..ప్రభాస్, రాజమౌళి అందరి రికార్డ్స్ లేపేస్తాం అని అంటున్న ఫ్యాన్స్