×
Ad

Vishnu Manchu : ముదురుతున్న మంచు వార్.. రంగంలోకి విష్ణు..

మంచు మనోజ్, మోహన్ బాబు మధ్య వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. మంచు ఫ్యామిలీ వార్ నడుస్తున్న నేపథ్యంలో దుబాయ్ నుండి హైదరాబాద్ విమానాశ్రయంకి చేరుకున్నారు విష్ణు.

  • Published On : December 10, 2024 / 11:46 AM IST