Nara Ramamurthy Naidu : సీఎం చంద్రబాబు సోదరుడు, హీరో నారా రోహిత్ తండ్రి మృతి..

సీఎం చంద్రబాబు నాయుడు సొంత తమ్ముడు, హీరో నారా రోహిత్ తండ్రి రామ్మూర్తి నాయుడు క‌న్నుమూశారు.