లోక్సభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా యూపీలోని వారణాసి నుంచి మూడోసారి పోటీ చేసేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం నామినేషన్ వేశారు. ఆయన వెంట యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్, సాధువులు ఉన్నారు. అనంతరం వారణాసిలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో కేంద్రమంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల మంత్రులు, ఆంధ్రప్రదేశ్ నుండి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. వారణాసి లోక్సభ నియోజకవర్గం నుంచి మోదీ 2014, 2019 ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.
#WATCH | Prime Minister Narendra Modi files nomination from Varanasi Lok Sabha seat for #LokSabhaElections2024
Uttar Pradesh CM Yogi Adityanath is also present on the occasion. pic.twitter.com/woWNPgqdiG
— ANI (@ANI) May 14, 2024
#WATCH | Uttar Pradesh: Prime Minister Narendra Modi arrives at the DM office in Varanasi, to file his nomination for #LokSabhaElections2024
PM is the sitting MP and BJP’s candidate from Varanasi. pic.twitter.com/zACguDVhTX
— ANI (@ANI) May 14, 2024
#WATCH | Prime Minister Narendra Modi offers prayers at the Kaal Bhairav Temple in Varanasi ahead of filing his nomination for #LokSabhaElections2024
PM is the sitting MP and BJP’s candidate from Varanasi. pic.twitter.com/gBlrcaOQZm
— ANI (@ANI) May 14, 2024