Sunita Williams : సునీతా విలియమ్స్‎కు అనారోగ్యం ముప్పు!

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోవడం భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ ఆరోగ్యంపై ప్రభావం చూపబోతోంది.