అమెరికాకు అత్యాధునిక క్షిపణి రక్షణ కవచం… చైనా, రష్యాకు షాకేనా?
డొనాల్డ్ ట్రంప్ అమెరికాకి ‘గోల్డెన్ డోమ్’ అనే క్షిపణి రక్షణ వ్యవస్థను రూపొందిస్తున్నట్లు ప్రకటించారు. దీనికోసం 175 బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తామని వెల్లడించారు.
- Mahesh T
- Published on- May 21, 2025 / 01:28 PM IST
