Family Star : ‘ఫ్యామిలీ స్టోరీ’ నుంచి ఫస్ట్ సాంగ్ ప్రోమో రిలీజ్.. నందనందన..

విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా పరుశురాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫ్యామిలీ స్టార్ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ 'నందనందన..' ప్రోమో రిలీజ్ చేసారు. ఫుల్ సాంగ్ ఫిబ్రవరి 7న రిలీజ్ కానుంది.