Vijayashanthi : కాంగ్రెస్ పార్టీలో చేరిన విజయశాంతి

సినీ నటి, మాజీ ఎంపీ విజయశాంతి మళ్లీ కాంగ్రెస్‌లో చేరారు. బీజేపీకి రాజీనామా చేసిన ఆమె హస్తం గూటికి చేరారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స‌మ‌క్షంలో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు.

కాంగ్రెస్ పార్టీలో చేరిన విజయశాంతి