Telangana : పలువురు ఐపీఎస్ లకు ప్రమోషన్లు

  • Publish Date - February 6, 2020 / 10:34 AM IST

తెలంగాణ రాష్ట్రంలో పలువురు ఐపీఎస్ లకు పదోన్నతులు లభించాయి. ఎస్పీలకు డీఐజీలుగాను..డీఐజీలకు ఐజీలుగాను ప్రమోషన్లు లభించాయి. దీంట్లో భాగంగా డీఐజీలుగా ఉన్న రాజేశ్ కుమార్, శివశంకరరెడ్డి, రవీందర్ లకు ఐజీలుగా ప్రమోషన్లు వచ్చాయి. డీఐజీలుగా ఉన్న కార్తికేయణ్, రమేశ్ నాయుడు, సత్యనారాయణ,సుమతి, శ్రీనివాసులు, వెంకటేశ్వరావులకు ఐజీలుగా ప్రమోషన్లు లభించాయి.