-
-
Telugu » Hyderabad News
-
Hyderabad News
తగ్గుతున్న మెట్రో-ఆర్టీసీ కామన్ పాస్ ధరలు.. మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన!
October 14, 2026 / 10:44 PM ISTఆర్టీసీ-మెట్రో ఉమ్మడి కామన్ పాస్ ధరలపై తెలంగాణ (Ponnam Prabhakar)ప్రభుత్వం పునఃసమీక్ష నిర్వహించాలని కీలక నిర్ణయం తీసుకుంది.
హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న 'ఆర్టీసీ-మెట్రో కామన్ పాస్' ధరలు.. సర్కార్ కీలక సమీక్ష
October 12, 2026 / 12:43 PM ISTప్రయాణికుల నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో, ఆర్టీసీ-మెట్రో కామన్(Metro-RTC Common Pass) పాస్ రేటును తగ్గించే ఆలోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉంది.
నందమూరి బాలకృష్ణ బిగ్ డిసిషన్.. రోడ్డు విస్తరణకు సెంటిమెంట్ నివాసం త్యాగం
October 12, 2026 / 11:02 AM ISTకేబీఆర్ పార్క్ భారీ ఎలివేటెడ్ కారిడార్ కోసం బాలకృష్ణ(Nandamuri Balakrishna House) తన ఇంటిని ఇచ్చేందుకు ముందుకు వచ్చారు.
లగ్జరీ లైఫ్‌కు కేరాఫ్ 'మై హోమ్ వ్యోమా'.. జిమ్, స్పా, ఏరోబిక్స్ అండ్ పికిల్ బాల్.. ఇంకెన్నో అల్ట్రా మోడ్రన్ వసతులు
October 8, 2026 / 09:28 PM ISTమై హోమ్ గ్రూప్స్ నిర్మిస్తున్న ‘మై హోమ్ వ్యోమా(My home vyoma)’ భవిష్యత్తు హైదరాబాద్‌లో ఒక వ్యూహాత్మక ల్యాండ్‌మార్క్‌గా నిలవనుంది.
నానక్‌రామ్‌గూడలో 'మై హోమ్ వ్యోమా'.. 22 ఎకరాల్లో అల్ట్రా లగ్జరీ ఇళ్లు.. ఎయిర్పోర్ట్, ఐటీ హబ్స్, ప్రైమ్ ప్లేసెస్ కి సమీపంలో
October 8, 2026 / 08:56 PM IST'మై హోమ్ గ్రూప్' అత్యంత ప్రతిష్టాత్మకంగా ‘మై హోమ్ వ్యోమా’ (My Home Vyoma) ప్రాజెక్ట్‌ను అందుబాటులోకి తెచ్చింది.
మై హోమ్ వ్యోమా.. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో 12 అల్ట్రా లగ్జరీ టవర్లు.. సిటీ లైఫ్ కి సరికొత్త బెంచ్‌మార్క్!
October 8, 2026 / 08:06 PM IST'మై హోమ్ గ్రూప్(My Home Vyoma)' నానక్‌రామ్‌గూడలో 'మై హోమ్ వ్యోమ' లగ్జరీ హౌసింగ్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది.
కేబీఆర్ పార్క్ ప్రాజెక్టులో బిగ్ చేంజ్.. రెండు స్టీల్ ఫ్లైఓవర్లకు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్.. జీవో 927 జారీ!
October 7, 2026 / 09:19 AM ISTHyderabad KBR Park: కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ చిక్కులను వదిలించేందుకు ఉద్దేశించిన ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌ల ప్రాజెక్టులో తెలంగాణ ప్రభుత్వం భారీ మార్పులు చేపట్టింది.
ఎయిర్పోర్ట్ ప్రయాణికులకు సూపర్ న్యూస్.. పుష్పక్ బస్సు చార్జీలు భారీగా తగ్గింపు.. రేపటినుంచే!
October 6, 2026 / 10:45 PM ISTశంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (Pushpak Bus Fare) తీపి కబురు అందించింది.
కేబీఆర్ చుట్టూ శాశ్వత వన్-వే.. హెచ్-సిటీ ప్రాజెక్ట్ రద్దు.. జీహెచ్ఎంసీ కమిషనర్ సంచలన నిర్ణయం
October 5, 2026 / 02:30 PM ISTహైదరాబాద్ కేబీఆర్ పార్క్, జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ (RV Karnan)ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు జీహెచ్ఎంసీ ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసింది.
హైదరాబాద్ ప్రజలకు గుడ్ న్యూస్.. అమలులోకి కొత్త మున్సిపల్ చట్టం.. ఒక్క బిల్లులోనే పన్నులు, నీటి ఛార్జీలు!
October 4, 2026 / 08:21 PM ISTహైదరాబాద్(Hyderabad Municipal Act) నగర ప్రజలకు మున్సిపల్ సేవలను సులభంగా అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.