బ్యూటీ టిప్స్ కోసం ఎక్కడో వెతుకుతున్నారా? టిక్ టాక్ లో ఈ ఏడుగురిని ఫాలో అవ్వండి

బ్యూటీ టిప్స్ కోసం ఎక్కడో వెతుకుతున్నారా? టిక్ టాక్ లో ఈ ఏడుగురిని ఫాలో అవ్వండి

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా బాగా పాపులర్ అవుతున్న యాప్ టిక్ టాక్. ఈ యాప్ లో వచ్చే ఛాలెంజ్ లను చిన్నపిల్లడి నుంచి ముసలివాళ్ళ వరకు స్వీకరించేందుకు ప్రయత్నిస్తుంటారు. రీసెంట్ గా అహీ ఛాలెంజ, ఎమోజీ ఛాలెంజ్ ట్రేండింగ్ లో ఉన్నాయి. ఇక వీటితోపాటు ఈ యాప్ లో బ్యూటీ టిప్స్, స్కిన్ కేర్, వెల్ నెస్, లైఫ్ స్టైల్ టిప్స్ కూడా ట్రేండింగ్ లో ఉన్నాయి.

మీరు ఓ గ్లామరస్ మేకప్ కోసం చూస్తున్నారా?

shenae and renae

Shenae and Renae అనే ఇద్దరు కవలలు ఇన్స్టాగ్రామ్ ఇంకా టిక్ టాక్ లో కలిసి వీడియోలు తీస్తుంటారు. వారిద్దరు హెయిర్, మేకప్ ఒకే లాగా వేసుకుంటారు. అంతేకాదు వీళ్ళు ఇద్దరు కలిసి Nel Gel అనే ఒక మేకప్ కలెక్షన్ ని కూడా లాంచ్ చేశారు.

మీరు DIY hacks కోసం చూస్తున్నారా?

ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ లలో DIY బ్యూటీ వీడియోస్ అందుబాటులోనే ఉంటాయి. అయితే వారు ఇప్పుడు టిక్ టాక్ లో కూడా అందుబాటులో ఉంటున్నారు. అయితే మీరు కేవలం 2పదార్ధాలతో ఫేస్ మాస్క్ చేసుకోడం ఎలాగో తెలుసుకోవాలి అనుకుంటున్నారా… మీ అందరికి టిప్స్ చెప్పడం కోసం Eljammi రెడిగా ఉంది.

మీరు హెయిర్ ట్యుటోరియల్ కోసం వెతుకుతున్నారా?

మీరు మీ హెయిర్ స్టైల్ ని అందంగా చూడలనుకుంటున్నార, స్ట్రెయిట్నర్‌తో కర్లింగ్ చేయడం కోసం సలహా పొందలనుకుంటున్నార, అయితే మీకోసం Fiza టిక్ టాక్ లో మంచి మంచి ఐడియాస్ తో రెడిగా ఉంది.

 

మీరు ఈజీ మేకప్ టిప్స్ కోసం చూస్తున్నారా?

mrunal

Mrunal టిక్‌టాక్‌లోని OTT మేకప్ ఇంకా చాలరకల హెయిర్ స్టైల్స్ ని పోస్ట్ చేసింది. ఈమె పింక్ ఐలైనర్ తో రోజువారి మేకప్ ఎలా చేసుకోవాలో పోస్టుచేసింది. అంతేకాదు ఆమె అక్కడితో ఆగకుండా డాన్స్ వీడియోలు కూడా పెడుతుంది.

మీరు టిక్ టాక్ ట్రేండింగ్ వీడియోలకు ఫ్యాన్ అయితే?

Nicole యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ రెండింటిలో చాలా ఫేమస్ బ్యూటీ ఇఫ్లూయేన్సర్. కానీ టిక్ టాక్ లో ట్రేండింగ్ లో ఉన్న వాటర్ కలర్ ఐ షాడో, డ్యాన్స్, వర్కౌట్ ఛాలెంజ్ లు స్వీకరిస్తుంటుంది.

మీరు ప్రొడక్ట్ రివ్యూస్ తెలుసుకునేందుకు ఇష్టపడతారా?

మీరు కొనాలనుకుంటున్నాను మేకప్ లేదా స్కిన్ కేర్ ప్రొడక్ట్ విలువైనదేనా కాదా అని  తెలుసుకోవాలనుకుంటారు. అయితే Lindsay’s విడియోలను చూస్తే మీకు అర్ధమవుతోంది. మీరు గనక కన్ఫ్యూషన్ లో ఉంటే మీ అనుమానాలను ఈమెకు పోస్ట్ చేయండి ఆన్సర్ దొరుకుతోంది.

మీకు కెమేరా ముందు యాక్ట్ చేవడం ఇష్టమా?

james charles

James Charles కొన్ని సంవత్సరాల నుంచి తన జాబితాలో సెలెబ్రెటీస్ ఆహ్వానిస్తోంది. తన కంటెంట్ లో భాగంగా Kylie Jenner And Jessica Alba సెలబ్రెటీలను ఆహ్వానించింది. కానీ, టిక్ టాక్ లో Orbit, Charlie D’Amelio and Addison Rae లను మేకప్ టుటోరియల్స్ గా తీసుకుంది. వాళ్ళు డాన్స్, బ్యూటీ టిప్స్ గురించి అందరితో డిస్కస్ చేస్తారు.