Cervical Spondilosys
Cervical Spondylosis: సర్వైకల్ స్పాండిలోసిస్ లేదా సెర్వికల్ ఆస్టియో ఆర్థరైటిస్‌ను మెడ ఆర్థరైటిస్ అని అంటారు. ఇది సాధారణంగా మెడ (సెర్వికల్ వెర్టెబ్రా) ప్రాంతంలో ఎముకల అరుగుదల వలన ఏర్పడుతుంది. ఇది దీర్ఘకాలిక మెడ నొప్పికి దారితీస్తుంది. వ్యక్తి రోజువారీ జీవితానికి ఆటంకం కలిగిస్తుంది. మెడ ఆర్థరైటిస్‌కు సంబంధించిన కొన్ని లక్షణాల గురించి తెలుసుకుందాం.
చికిత్స తీసుకోకపోతే సర్వైకల్ స్పాండిలోసిస్ ప్రాణాంతకంగా మారుతుంది. మెడ నొప్పి నియంత్రణలో ఉంచడానికి సకాలంలో వైద్యుల్ని సంప్రదించడం అవసరం. అలా చేయాలంటే సర్వైకల్ స్పాండిలోసిస్ లక్షణాలు తెలుసుకోవాలి.
Read Also: మెడనొప్పికి దారితీసే రోజువారి పొరపాట్లు..!