న్యూ ఇయర్ సెలబ్రేషన్స్: ప్రపంచమంతా వెల్‌కమ్ చెప్పింది

  • Publish Date - January 1, 2020 / 06:42 AM IST

ప్రపంచ వ్యాప్తంగా 2019వ సంవత్సరానికి గుడ్ బాయ్ చెప్తు, 2020వ సంవత్సరానికి వెల్ కమ్ చెప్తు ఘనంగా వేడుకలను జరుపుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఎంత ఘనంగా వేడుకలు జరిగాయో తెలుసుకుందాం..

 

రియో డీ జనీరో 


డిసెంబర్ 31,2019న కోపకబానా బీచ్ లోని బాణా సంచాలను  చూస్తు ఒక మహిళా సంబరాలను చేసుకుంది.

రియో డీ జనీరో 

నూతన సంవత్సరంలో భాగంగా కోపనబానా బీచ్ లో బాణసంచా పేలడంతో ప్రజలు ఎంతో ఆనందంగా చూస్తున్నారు.

శాంటియాగో ,చిలీ


నూతన సంవత్సరంలో చీలీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన నిరసన సందర్భంగా ప్లాజా ఇటాలియాలోని టియర్ గ్యాస్, లేజర్ కారణాలు,బాణాసంచాల మధ్య ప్రజలు నడుస్తు వెళ్తున్నారు.

న్యూయార్క్


 జపాన్ లోని నాగోయా ప్రజలు, మినోరి కొండో ప్రజలు తమ మెుదటి సంవత్సరం వేడుకలను టైమ్స్ స్క్వేరో ఘనంగా జరుపుకున్నారు.

ప్రాంక్ ఫర్ట్,జర్మనీ


జర్మనీలో నూతన సంవత్సరం వేడుకలో భాగంగా నది ఒడ్డున స్కైలైన్ బాణాసంచాలను వెలిగిస్తున్నారు.

లాసాన్, స్విట్జర్లాండ్ 


కేధడ్రల్ లో గాలితో కూడిన బెలూన్లతో న్యూయర్ ను జరుపుకుంటున్నారు. 

నైరోబి, కెన్యా


కెన్యాలో పిల్లలు బోగి మంటల రూపంలో వేడుకలు జరుపుకుంటున్నారు.

పారిస్ 


రివెలర్స్ లోని చాంప్స్ – ఎలీసీస్ లో బాణాసంచా కాల్చారు.

సోవెటో,దక్షిణాఫ్రికా


యునైటెడ్ లోని క్రాస్ఓవర్లో పాస్టర్ పెపర్డ్ బుషిరి ప్రార్ధనలు చేశారు.

సెయింట్ పీటర్స్ బర్గ్ ,రష్యా


నూతన సంవత్సరం వేడుకలో భాగంగా రివెలర్స్ లోఎక్స్ పోజర్ ఇమేజ్ లో  నేవ్స్కీ నడుస్తున్నాప్పుడు పోలీసులు కాపలాగా ఉన్నారు.

మాస్కో


రెడ్ స్క్వేర్ లో నూతన సంవత్సరం సందర్భంగా క్రెమ్లిన్ బాణాసంచా కాల్చారు.

ఇస్తాంబుల్


తక్సిమ్ స్క్వేర్ లో ఒక జంట ఫోటోకి పోజులిస్తుంది.

ముంబై, ఇండియా


ముంబైలోని గేట్వే ఆఫ్ ఇండియాపై నూతన సంవత్సరం సందర్భంగా బాణాసంచా పేల్చారు.

సియాల్,దక్షిణ కొరియా


బోసింగక్ పెవిలియన్ లో కొత్త సంవత్సరం వేడుకలు జరుపుకున్నారు.

న్యూయార్క్


న్యూయార్క్ లో వ్యాపారులు, స్టాక్ ఎక్స్ ఛేంజ్ అధికారులు అద్దాలను ధరించారు.

హాంగ్ కాంగ్


ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులు, తమ నెల రోజుల డిమాండ్ల 2020 కైంట్డౌన్ తో ర్యాలీలు చేపట్టారు. విక్టోరియా హార్బర్ వద్ద వెలిగించే బాణాసంచాను భద్రతా సమస్యల వల్ల రద్దు చేయబడింది.

వాటికన్ సీటి 


సెయింట్ పీటర్స్ బసిలికాలో పోప్ ప్రాన్సిస్ శిశువు యేసును ముద్దు పెట్టుకున్నారు.

బీజింగ్


2022 ఒలంపిక్స్  వేదికగా షౌంగాన్ ఇండస్ట్రీయల్ పార్క్ లో నూతన సంవత్సరం వేడుకలకు  కౌంట్ డౌన్ స్టాట్ అయ్యింది.

సింగపూర్

 
డ్రోన్ల మెరీనా బే పై క్రేన్ ఆకారాన్ని ఏర్పరుస్తుంది.

మనీలా,ఫిలిప్పీన్స్ 


క్యూజోన్ సిటిలో అంబరాన్నింటిన నూతన సంవత్సరం వేడుకలు.

మెల్ బోర్న్ ,ఆస్ట్రేలియా


బాణాసంచా వెలుగుల్లో కేంద్ర వ్యాపార సంస్ధ వెలిగిపోతుంది.

సిడ్నీ


హార్బర్ బ్రిడ్జ్ ,ఒపెరా హౌస్ బాణాసంచాలతో వెలిగిపోయింది.

బ్రిస్బేన్, ఆస్ట్రేలియా


సౌత్ బ్యాంక్ వద్ద బాణాసంచా వెలుగులను చూడటటం కోసం ప్రజలు వేచిస్తున్నారు. అందులో భాగంగా సెల్ఫీలు దిగుతున్నరు.

ట్రెండింగ్ వార్తలు