AA22 x A6 Title: అల్లు అర్జున్, అట్లీ మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్.. టైటిల్ రివీల్ డేట్ అండ్ టైమ్ ఫిక్స్..
అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న చిత్రం (AA22xA6) నుంచి అదిరిపోయే అప్డేట్ను ఇచ్చింది చిత్ర బృందం
Allu Arjun Atlee AA22xA6 movie title reveal date and time fix
- అట్లీ దర్శకత్వంలో నటిస్తున్న అల్లు అర్జున్
- AA22 x A6 వర్కింగ్ టైటిల్‌తో రూపుదిద్దుకుంటున్న చిత్రం
- బన్నీ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్ర టైటిల్ విడుదల
AA22 x A6 Title: పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ కోలీవుడ్ దర్శకుడు అట్టీ డైరెక్షన్లో ఓ మూవీలో నటిస్తున్నారు. AA22xA6 అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ మూవీ తెరకెక్కుతోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్ను చిత్ర బృందం ఫ్యాన్స్‌తో పంచుకుంది.
రేపు (ఏప్రిల్ 8న) అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్ర టైటిల్‌ను విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. బుధవారం ఉదయం 11 గంటలకు టైటిల్‌ను రివీల్ చేయనున్నట్లు ఓ పోస్టర్ ద్వారా వెల్లడించింది.

*చీరలో దర్శకుడు పూరీ జగన్నాథ్ కూతురు.. పవిత్ర ఎంత క్యూట్‌గా ఉందో..
ఈ చిత్రంలో బాలీవుడ్ నటి దీపికా పదుకొనే హీరోయిన్గా నటిస్తోంది. సాయి అభ్యంకర్ సంగీతాన్ని అందిస్తుండగా సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్‌తో ఈ మూవీని నిర్మిస్తోంది.
Brace for the BlAAst💥
Title Poster – Tomorrow @ 11 AM@alluarjun @Atlee_dir @deepikapadukone#AA22xA6 pic.twitter.com/pPHn70C77o
— Sun Pictures (@sunpictures) April 7, 2026
