Sreemukhi: లగ్జరీ కార్‌తో క్రేజీ లుక్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న శ్రీముఖి ఫోటోలు
టాలీవుడ్ స్టార్ యాంకర్ శ్రీముఖి(Sreemukhi) సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన గ్లామరస్ ఫోటోలతో నెటిజన్లను కట్టిపడేస్తుంటుంది. తాజాగా ఒక లగ్జరీ బెంజ్ కారుతో ఆమె ఇచ్చిన ఫోజులు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. స్టైలిష్ అవుట్‌ఫిట్‌లో కారు పక్కన నిలబడి శ్రీముఖి ఇచ్చిన క్రేజీ లుక్స్ ఆమెలోని కొత్త యాంగిల్‌ను ఆవిష్కరించాయి. ఈ ఫోటోలు చూసిన నెటిజన్స్ ఆమె అందానికి ఫిదా అవుతున్నారు.


















