Bigg Boss Today Promo : నరేష్ ని అలా అన్నందుకు దేబ్జానీపై నాగార్జున ఫైర్.. బిగ్ బాస్ ఎమోషనల్ ప్రోమో..
మీరు కూడా బిగ్ బాస్ లేటెస్ట్ ప్రోమో చూసేయండి.. (Bigg Boss Today Promo)
Bigg Boss Promo
Bigg Boss Today Promo : తాజాగా నేటి బిగ్ బాస్ వీకెండ్ సెకండ్ ప్రోమో రిలీజ్ చేసారు. ఈ ప్రోమోలో నాగార్జున దేబ్జానీపై ఫైర్ అయ్యాడు. నరేష్ ని దేబ్జానీ పొట్టోడు అని పిలవడం తప్పంటూ, అతను బాధపడిన వీడియోలు చూపించి అలా పిలవద్దు అని క్లాస్ పీకాడు. దేంతో దేబ్జానీ ఎమోషనల్ అయింది. అలాగే కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ లో త్రిగున్ కరెక్ట్ అని నరేష్ కి ఆ గేమ్ వీడియో చూపించి వర్షిణికి క్లాస్ పీకాడు. ఇవాళ వీకేండ్ ఎపిసోడ్ లో నాగార్జున అందరిపై ఫైర్ అవుతారని తెలుస్తుంది.
మీరు కూడా బిగ్ బాస్ లేటెస్ట్ ప్రోమో చూసేయండి..
