Deepika Rangaraju – Nani : ‘నాని’తో బ్రహ్మముడి సీరియల్ ‘దీపిక రంగరాజు’.. యాడ్ షూట్ లో.. క్యూట్ ఫోటోలు వైరల్..
బ్రహ్మముడి సీరియల్ తో ఫేమ్ తెచ్చుకున్న దీపిక రంగరాజు తాజాగా నానితో కలిసి ఓ యాడ్ లో నటించింది. షూట్ లొకేషన్ లో దిగిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.





