Kalki Promotions : ప్రమోషన్స్ ఎక్కడ బ్రో.. కల్కి సినిమాపై ప్రమోషన్స్ చేయట్లేదంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్, మీమ్స్..
కల్కి బుజ్జి వెహికల్ కు ఇచ్చినంత ప్రమోషన్ సినిమాకు కూడా ఇవ్వట్లేదని వాపోతున్నారు ఫ్యాన్స్.

Fans and Netizens Trolls and memes on Prabhas Kalki 2898AD Movie Promotions
Kalki Promotions : ప్రభాస్(Prabhas) కల్కి సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. హాలీవుడ్ రేంజ్ ప్రాజెక్టు, 400 కోట్ల సినిమా, పాన్ ఇండియా స్టార్లు పెట్టి భారీ సినిమా తీసి, ట్రైలర్స్, గ్లింప్స్ తో సినిమాపై అంచనాలు పెంచినా ప్రమోషన్స్ మాత్రం అనుకున్నంత రేంజ్ లో చేయట్లేదని అభిమానులు నిరాశ చెందుతున్నారు. కల్కి బుజ్జి వెహికల్ ని అన్ని సిటీలలో తిప్పడం తప్ప ఎలాంటి భారీ ప్రమోషన్స్ చేయట్లేదని, అసలు మూవీ టీమ్ బయటకు వచ్చి మాట్లాడట్లేదని, ఇంటర్వ్యూలు ఇవ్వట్లేదని విమర్శలు చేస్తున్నారు.
కల్కి బుజ్జి వెహికల్ కు ఇచ్చినంత ప్రమోషన్ సినిమాకు కూడా ఇవ్వట్లేదని వాపోతున్నారు ఫ్యాన్స్. అసలు అంత భారీ బడ్జెట్ సినిమాకు ఏ రేంజ్ లో ప్రమోషన్స్ జరగాలి, కానీ చడీచప్పుడు లేదు, అసలు గ్రౌండ్ లెవల్లో సినిమా రిలీజ్ డేట్ కూడా తెలీదు అని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. దీంతో కల్కి సినిమా ప్రమోషన్స్ పై సోషల్ మీడియాలో ట్రోల్స్, మీమ్స్ తెగ వైరల్ అవుతున్నాయి. వాటిలో మీరు కూడా కొన్ని చూసేయండి..
అయితే కల్కి సినిమాకు ప్రమోషన్ చేయకపోయినా ప్రభాస్ పేరుతో ఓపెనింగ్స్ వస్తాయని, ఆ తర్వాత కంటెంట్ బాగుంటుంది కాబట్టి మౌత్ టాక్ తో సినిమా ప్రమోట్ అవుతుందని భావిస్తున్నారు. అంతేకాక ఎక్కువ ప్రమోషన్స్ చేసి అంచనాలు భారీగా పెట్టకుండా, ఎలాంటి ప్రమోషన్స్ చేయకుండా వెళ్లి సినిమా చూసి ప్రేక్షకులు హైప్ ఫీల్ అవ్వాలని కూడా ప్రమోషన్స్ సింపుల్ గా చేస్తున్నారని అనుకుంటున్నారు. మూవీ టీమ్ ఏం ప్లాన్ చేసారో కానీ సోషల్ మీడియాలో మాత్రం కల్కి ప్రమోషన్స్ చేయట్లేదని దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. వీటికి స్పందించి ఇప్పుడైనా కల్కి టీమ్ ప్రమోషన్స్ ఫాస్ట్ గా చేస్తుందా చూడాలి.
#KALKI2898AD promotions ekkada raa pic.twitter.com/Vl1WMiSZ6l
— Reddy (@prabhas_drlngs) June 18, 2024
Promotions ekkadannnaaaaaawwww @nagashwin7 @VyjayanthiFilms
Inko 9 days lo release undhi… Movie hype isthe malli over expectations tho untam ani ivvatledha ani doubttt ?#BhairavaAnthem #Prabhas #KALKI2898ADOnJune27th #KALKI2898AD #VyjayanthiMovies pic.twitter.com/6wd8w55LUY
— ViAdVar (@AdityaVarma3921) June 18, 2024
#KALKI2898AD promotions so far? pic.twitter.com/HyLOncuSPu
— heyopinions (@heyopinions) June 18, 2024
Rey Inka 10 Days undhi konchum ayina Promotions Start cheyandi ra ???#Kalki2898AD #Prabhas #NagAshwin #VyjayanthiMovies #AmitabhBachchan #DeepikaPadukone #KamalHaasan pic.twitter.com/b22oQATGf5
— NEWS3PEOPLE (@news3people) June 18, 2024
yemi raa Naagulu? #Kalki2898AD pic.twitter.com/b4ERHhBuzc
— GazSonic (@GazSonic) June 17, 2024
#KALKI2898AD #Prabhas @nagashwin7 Promotions start Chey Ra Hooka? pic.twitter.com/acaDRBWo6c
— ? ? ? ? ? (@Abhinnnavvv) June 18, 2024
RRR with India wide promotions
Kalki 2898AD: Bujji sir motor sir all India zuii zuii zuiiiiii https://t.co/ak7VkgWEiP pic.twitter.com/A3a9js27Z9
— Lyt (@SaiRajzz) June 18, 2024
Kalki content kalki promotions #kalki2898ad pic.twitter.com/ZAZUEavn0y
— slayer (@AdapaMones15218) June 19, 2024
#KALKI2898AD
Promotion in Nutshell @VyjayanthiFilms pic.twitter.com/6uc1bCe2TH— urstrulymehraj (@yourstrulymehru) June 19, 2024
Mee Bujji Kum…. ??
Aa Bujji ni Thippadam Thappa inkem chesthale assalu Promotions Vere States lo.. Orrey RRR ki Ye Range lo chesaru ra mawa assalu.. Veellu Andhulo 5% kuda chesthale.. ??#KALKI2898AD pic.twitter.com/YUCldz2mbI— Meme Raja (@Meme_Raaja) June 19, 2024
#KALKI2898AD #Bujji pic.twitter.com/0oTXwzsJ19
— Nirmala Sitharaman (Parody) (@samosababa) June 19, 2024
Content Promotions pic.twitter.com/mFENE20DTw
— AKAGAMIˢʰᵒᵘʳʸᵃⁿᵍᵃ?? (@TheIntrovert_XX) June 19, 2024
True #Kalki2898AD fans will understand but Naagulu won’t ? pic.twitter.com/1OPw7uoGuf
— GazSonic (@GazSonic) June 18, 2024