Icon Star Allu Arjun : అల్లు అర్జున్ లేటెస్ట్ ఫోటోలు చూశారా..? ఏమున్నాడ్రా బాబు.. ఐకాన్ స్టార్ కొత్త లుక్ వైరల్..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 తర్వాత చాన్నాళ్లకు ఓ కొత్త లుక్ లో కనిపించారు. ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా ఎడిషన్ కోసం బన్నీ ఇలా స్పెషల్ ఫోటోషూట్ చేసారు.











