‘చౌర్య పాఠం’ ట్రైలర్ చూశారా? జూనియర్ మనీ హైస్ట్ లా ఉందే..

డైరెక్టర్ త్రినాథరావు నక్కిన నిర్మాతగా మారి తెరకెక్కిస్తున్న సినిమా చౌర్య పాఠం. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసారు.