SatyaSri: వాడపల్లి వెంకన్న సన్నిధిలో జబర్దస్త్ సత్యశ్రీ.. ట్రెడిషనల్ లుక్ ఫొటోలు వైరల్
జబర్దస్త్ ఫేమ్ సత్యశ్రీ(SatyaSri) ప్రముఖ పుణ్యక్షేత్రం వాడపల్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆమె, భక్తిశ్రద్ధలతో స్వామివారిని వేడుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ పరిసరాల్లో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకోగా, ట్రెడిషనల్ లుక్లో ఉన్న సత్యశ్రీని చూసి అభిమానులు 'గోవిందా గోవిందా' అంటూ కామెంట్స్ చేస్తున్నారు.













