King Nagarjuna Birthday CDP: అక్కినేని అభిమానులు కింగ్ నాగ్ బర్త్‌డే సందడి స్టార్ట్ చేసేశారు.. ఆగస్టు 29న అక్కినేని నాగార్జున పుట్టినరోజు. ఆదివారం(ఆగస్టు 23) సాయంత్రం నాగ్ బర్త్‌డే కామన్ డీపీని (CDP) నాగ్ కోడలు సమంత అక్కినేని లాంచ్ చేశారు.
నాగార్జున నటించిన పలు ట్రెండ్ సెట్టింగ్, బ్లాక్ బస్టర్ అండ్ సూపర్‌హిట్ సినిమాల్లోని ఫొటోలతో డిజైన్ చేసిన సీడీపీ అక్కినేని ఫ్యాన్స్‌తో పాటు మిగతా హీరోల అభిమానులను, ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటోంది. #KingNagBirthdayCDP హ్యాష్‌ట్యాగ్‌తో ట్విట్టర్లో నాగ్ బర్త్‌డే కామన్ డీపీ ట్రెండ్ అవుతోంది.
The King …. ❤️.. honoured to release the CDP to celebrate @iamnagarjuna ‘s birthday ??? .. to know him is to love and respect him forever . A king at heart ? #KingNagBirthdayCDP pic.twitter.com/LxbipYLDtM
— Samantha Akkineni (@Samanthaprabhu2) August 23, 2020