Kushitha Kallapu: నడుమందాలతో మైమరపిస్తున్న సోషల్ మీడియా బ్యూటీ.. ఖుషిత గ్లామర్ షో
సోషల్ మీడియా సెన్సేషన్ కుషిత కళ్లపు(Kushitha Kallapu) చీరకట్టులో మెరిసిపోతూ అభిమానులను అలరిస్తోంది. తాజాగా ఆమె పంచుకున్న ఫొటోల్లో చీరలో బ్యాక్ నుంచి తన నడుమందాలను ప్రదర్శిస్తూ కుర్రకారును ఆకట్టుకుంటోంది. ఈ హాట్ లుక్స్‌తో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారిన ఆమె ఫొటోలు ప్రస్తుతం ఇంటర్నెట్లో తెగ వైరల్ అవుతున్నాయి.









