Thandel Event : చెన్నైలో తండేల్ ఈవెంట్.. చీరలో సాయి పల్లవి.. గెస్ట్ గా కార్తీ.. ఫొటోలు చూశారా?
చెన్నైలో నిన్న రాత్రి నాగచైతన్య - సాయి పల్లవి తండేల్ సినిమా తమిళ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ కి హీరో కార్తీ, డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు, వెంకట్ ప్రభులు గెస్ట్ లుగా వచ్చారు. సాయి పల్లవి చీరలో అలరించింది.


















