Sobhita Dhulipala : తమిళనాడు విలేజ్ లో వెకేషన్.. ఎంజాయ్ చేస్తున్న శోభిత ధూళిపాళ.. ఫొటోలు..
నాగ చైతన్య భార్య, హీరోయిన్ శోభిత ధూళిపాళ తాజాగా తమిళనాడుకి వెకేషన్ కి వెళ్లగా అక్కడ విలేజ్ లో ప్రకృతిని ఆస్వాదిస్తూ దిగిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.





