The Paradise Twitter Review : ది ప్యారడైజ్ ట్విట్టర్ రివ్యూ.. ఆయా షేర్ పాటకు దద్దరిల్లుతున్న థియేటర్లు! నాని ఖాతాలో మరో హిట్ పడినట్లేనా?
నాని ది ప్యారడైజ్ చిత్రాన్ని చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా (The Paradise Twitter Review) తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.
Nani The Paradise Twitter Review
The Paradise Twitter Review : హీరో నాని నటించిన మూవీ ది ప్యారడైజ్. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. కయాదు లోహర్ కథానాయిక. మోహన్ బాబు, సోనాలి కుల్కర్ణి, ఈశ్వరీ రావు, సంపూర్ణేశ్ బాబు, తనికెళ్ల భరణి కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందించాడు. ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్ పై చెరుకూరి సుధాకర్ ఈ మూవీని నిర్మించారు.
దసరా మూవీ బ్లాక్ బాస్టర్ తరువాత నాని, శ్రీకాంత్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. నేడు (అక్టోబర్ 24న) ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే.. నిన్ననే కొన్ని చోట్ల ప్రీమియర్ షోలు పడ్డాయి. వాటిని చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.
Keerthy Suresh : ఏష నాగుల కట్ట మీద.. సాంగ్ వర్కింగ్ స్టిల్స్‌ను షేర్ చేసిన కీర్తి సురేష్..
జడల్ పాత్రలో నాని ఇరగదీశాడని అంటున్నారు. బిరియానీ పాత్రలో సంపూర్ణేశ్ బాబు అలరించాడని చెబుతున్నారు. వింటేజ్ మోహన్ బాబు కనిపించాడని, కయద్ లోహర్ ఆకట్టుకుందట. అనిరుధ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోరు అదిరిపోయిందని, ముఖ్యంగా ఆయా షేర్ పాటకు థియేటర్లు షేక్ అవుతున్నాయని చెబుతున్నారు. మొత్తంగా నాని ఖాతాలో మరో హిట్ పడినట్లేనని అంటున్నారు. అయితే. మరికొందరు మాత్రం యావరేజ్‌గా ఉందని అంటున్నారు.
#AayaSher ki theatre thagaladipoindi 🔥🔥🔥
Bakkodu on steroids 💥💥💥#TheParadise
— T-Rex (@UnanimousCut) September 23, 2026
#Paradise interval – mental mass , absolutely brutal fights – vatham pannite irukaanunga .@NameisNani looks and feels a different beast altogether ! You might be the only hero after kamal sir who is able to don a Jadai and make it in to a trend !
Interval block felt like…
— Prashanth Rangaswamy (@itisprashanth) September 23, 2026
Anirudh–Nani combo is becoming much more dangerous than the Thalaivar–Anirudh combo.😭🙏🔥#YeshaNagula #TheParadise #Nani pic.twitter.com/TenCd89sLv
— Vasanth Raj (@vasanthraj001) September 23, 2026
#TheParadise
Nani ENTRY Sequences 🔥🔥
Aaya Sher !!Good First Half 👍🏻
Cinematography & BGM”S
BIG Plus+ 👏🏻💥❤️@anirudhofficialBANGER intermission !
2Nd half – எப்படி இருக்கும்னு பாப்போம் !! #Paradise 🙌🏻🔥🎬 pic.twitter.com/cWBsiqtvXe
— Steeve RV ⚡ (@iam_Ravi_01) September 23, 2026
