Honey : నవీన్ చంద్ర ‘హనీ’ టీజర్ చూశారా.. భయపడాల్సిందే..

హనీ టీజర్ మీరు కూడా చూసేయండి.. (Honey)

Honey : నవీన్ చంద్ర ‘హనీ’ టీజర్ చూశారా.. భయపడాల్సిందే..

Honey

Updated On : January 21, 2026 / 2:23 PM IST

Honey : నవీన్ చంద్ర, దివ్య పిళ్లై ముఖ్య పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా ‘హనీ’. శేఖర్ స్టూడియోస్ సమర్పణలో OVA ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రవి పీట్ల, ప్రవీణ్ కుమార్ రెడ్డి నిర్మాణంలో కరుణ కుమార్ దర్శకత్వంలో సైకలాజికల్ హారర్ మూవీగా హనీ సినిమా తెరకెక్కుతుంది. దివి, రాజా రవీంద్ర, బేబీ జయన్ని, బేబీ జయత్రి.. పలువురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.(Honey)

ఇప్పటికే ఈ సినిమా నుంచి గ్లింప్స్ రిలీజ్ అవ్వగా తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేసారు. హనీ సినిమా ఫిబ్రవరి 6న థియేటర్స్ లో రిలీజ్ కానుంది.

Also Read : Swayambhu: నిఖిల్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. స్వయంభూ మరోసారి వాయిదా

హనీ టీజర్ మీరు కూడా చూసేయండి..