Nayan- Vignesh Shivan: తిరుమలలో నయన్, విఘ్నేష్ శివన్ దంపతులు.. ఫొటోలు వైరల్
కోలీవుడ్ స్టార్ కపుల్ నయనతార మరియు విఘ్నేష్ శివన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. విఘ్నేష్ దర్శకత్వంలో ప్రదీప్ రంగనాథన్, కృతి శెట్టి నటించిన ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ (Lik) నేడు విడుదలవుతున్న సందర్భంగా, ఈ జంట స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. సంప్రదాయ దుస్తుల్లో మెరిసిన ఈ దంపతుల ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.










