War 2 Pre Release Event : వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఎన్టీఆర్ – హృతిక్ రోషన్ స్పెషల్ ఫోటోలు..
నేడు ఎన్టీఆర్ - హృతిక్ రోషన్ కలిసి నటించిన వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ ఈవెంట్లో ఎన్టీఆర్, హృతిక్ ఇద్దరూ బ్లాక్ డ్రెస్ లో స్పెషల్ గా కనిపించారు.




































