Onam 2024 : ఓనమ్ స్పెషల్.. చీరల్లో హీరోయిన్స్.. ముద్దుగుమ్మల ఫొటోలు చూశారా?
ఓనమ్ స్పెషల్ చీరల్లో అలరించిన మన హీరోయిన్స్ ని మీరు కూడా చూసేయండి..

Onam 2024 Actresses Special Saree Photos goes Viral
Onam 2024 : కేరళలోని పెద్ద పండుగలలో ఓనమ్ ఒకటి. ఈ పండగను మలయాళీలు గ్రాండ్ గా జరుపుకుంటారు. ముఖ్యంగా మలయాళీ భామలు ఓనమ్ పండగ రోజు వైట్ చీరల్లో అందంగా ముస్తాబవుతారు. నిన్న ఓనమ్ పండగ కావడంతో మలయాళీ హీరోయిన్స్ తో పాటు చాలా మంది హీరోయిన్స్ చీరల్లో అలంకరించుకొని మలయాళీ భామలుగా ఫ్యాన్స్ ని అలరించారు.
ఓనమ్ స్పెషల్ చీరల్లో అలరించిన మన హీరోయిన్స్ ని మీరు కూడా చూసేయండి..