Pranitha Subhash : కృష్ణాష్టమి స్పెషల్.. కొడుకుని చిన్ని కృష్ణుడిగా చేసిన హీరోయిన్.. ఫొటోలు..

నిన్న కృష్ణాష్టమి సందర్భంగా హీరోయిన్ ప్రణీత తన కొడుకుని ఇలా చిన్ని కృష్ణుడిగా తయారుచేసి క్యూట్ ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.

1/6
2/6
3/6
4/6
5/6
6/6