Rakul Preet Singh: లాక్‌డౌన్ టైంలో హాట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ వర్కౌట్ వీడియోస్‌తో సోషల్ మీడియాలో సందడి చేసింది. రీసెంట్‌గా ఇన్‌స్టాలో ఓ పిక్ షేర్ చేసి కుర్రకారు గుండెల్లో హీట్ పెంచుతోంది.
సాగరతీరాన సముద్రపు వాతావరణాన్ని ఆస్వాదిస్తూ, ప్రకృతి అందాలకు పరవశిస్తూ రకుల్ కనిపించింది. ఆ.. అందులో వింతే ముంది అనుకోకండి.. అక్కడే ఉంది అసలు సంగతి..
రకుల్ స్విమ్ సూట్‌లో కనిపించి సెగలు రేపుతోంది. వణికించే వింటర్‌లో ఒకే ఒక్క పిక్‌తో హీటెక్కిస్తున్నావ్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. రకుల్ హాట్‌నెస్ చూపిస్తూ షేర్ చేసిన ఈ ఫొటో ఇప్పుడు వైరల్ అవుతోంది.