Rakul Preet Maldives Vacation: హాట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ ఫ్యామిలీతో కలిసి మాల్దీవ్స్ వెకేషన్‌కి వెళ్ళింది. పేరెంట్స్, బ్రదర్‌తో కలిసి అక్కడి బీచ్, రిసార్ట్స్‌లో ఎంజాయ్ చేస్తూ.. ఆ పిక్స్ ఇన్‌స్టాలో షేర్ చేస్తోంది.
నిన్న స్విమ్ సూట్‌లో కనిపించి సెగలు రేపిన రకుల్ తాజాగా మరో ఫొటో పోస్ట్ చేసింది. ‘సన్ సెట్.. పూల్ అండ్ దిస్ ఫూల్’ అంటూ బ్రదర్ అమన్ ప్రీత్ సింగ్‌తో కలిసి స్విమ్మింగ్ పూల్‌లో ఉన్న ఫొటో వదిలింది రకుల్..
తనకు బాగా కలిసొచ్చిన టాలీవుడ్ ఇండస్ట్రీ నుండే తమ్ముడిని హీరోగా పరిచయం చేస్తోంది రకుల్.. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.
‘పూల్ ఫూల్’ వాట్ ఏ రైమింగ్.. వెకేషన్ బాగా ఎంజాయ్ చెయ్ రకుల్ అంటూ రకుల్ పోస్ట్‌కు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. రకుల్ ఇన్‌స్టాలో షేర్ చేసిన పిక్స్ వైరల్ అవుతున్నాయి..