Rakul Preet Bikini: ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడచూసినా సెలబ్రిటీల వెకేషన్ ఫొటోలే దర్శనమిస్తున్నాయి. లాక్‌డౌన్ కారణంగా ఇన్నాళ్లూ ఇళ్లకే పరిమితమైన హీరోయిన్లు ఫ్యామిలీతో కలిసి సరదాగా గడపడానికి మాల్దీవ్స్ వెకేషన్ ప్లాన్ చేసుకున్నారు.
హాట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఫ్యామిలీతో కలిసి మాల్దీవ్స్ వెకేషన్‌కి వెళ్ళింది. పేరెంట్స్, బ్రదర్‌తో కలిసి అక్కడి బీచ్, రిసార్ట్స్‌లో ఎంజాయ్ చేస్తూ.. ఆ పిక్స్ ఇన్‌స్టాలో షేర్ చేస్తోంది. సముద్రపు ఒడ్డున స్విమ్ సూట్‌లో కనిపించి సెగలు రేపిన రకుల్, స్విమ్మింగ్ పూల్‌లో సందడి చేస్తూ, స్కూబా డైవింగ్ చేస్తూ ఆ పిక్స్ పోస్ట్ చేసింది.
https://10tv.in/krishna-wedding-anniversary-and-sudheer-babus-younger-son-charith-birthday-celebrations/
తాజాగా రకుల్ షేర్ చేసిన ఫొటో చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. బీచ్‌లో బికినీలో సేదదీరుతూ రకుల్ రెచ్చగొడుతోంది అంటూ కుర్రాళ్లు కామెంట్స్ చేస్తున్నారు. ‘ఉలాల్లా.. ఈ ఫొటోతో ఇన్‌స్టాగ్రామ్ ఫైర్ అవుతోంది’ అంటూ మంచు లక్ష్మీ కామెంట్ చేసింది.